Explore 94 95, Quran In Telugu, and more!

మేము ఏ ప్రవక్తను ఏ బస్తీలో పంపినా అక్కడి జనులు అణకువతో మెలగాలన్న ఉద్దేశంతో వారిని అభాగ్యానికి, అనారోగ్య స్థితికీ లోను చేశాము. ఆ తరువాత వారి దురవస్థను మంచి స్థితిగా మార్చాము. వారు బాగా అభివృద్ధి చెందినప్పుడు, “(ఇదేమీ కొత్త విషయం కాదు) మా తాతముత్తాతలకు కూడా కష్టసుఖాలు ఎదురయ్యాయి” అని అన్నారు. అప్పుడు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము. (తమకు ఆ పరిస్థితి ఎదురవుతుందని) వాళ్లకు ఏమాత్రం తెలియదు. (ఖురాన్ లోని 7 వ సూరా- అల్ ఆరాఫ్ లోని 94,95 వ వాక్యం)

వారి వాగ్దానాలు ఏ మేరకు నమ్మశక్యం? మీపై వారికి ఏకాస్త ఆధిక్యత లభించినా వారు మీ విషయంలో ఏ బంధుత్వాన్నీ, ఏ ఒడంబడికనూ ఖాతరుచేయరు. వారు తమ నోటి మాటలతో మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం ఎంతకీ అంగీకరించటం లేదు. వారిలో అత్యధికులు  {ఖురాన్ లోని 9 వ సూరా- అత్ తౌబా (అంటే పశ్చాత్తాపం) లోని 8,9,10  వ వాక్యం} (Social network id: rammohanreddy777@gmail.com), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu

“మేము అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాదించాలి నమాజ్ (ప్రార్దన) రోజా (ఉపవాసం) జకాత్ (సంపదనలోనుండి ఇతరులకు సహాయం) స్తోమత ఉన్నవారు హజ్ యాత్ర దేవుడైన అల్లాహ్, మానవుడు మరియు అల్లాహ్ యొక్క బక్తుడు-ప్రవక్త ఐనటువంటి మొహమ్మద్ గారి ద్వారా, జిబ్రాఎల్ (అంటే గాబ్రిఎల్ దైవదూత ద్వారా) ఖురాన్ లో అల్లాహ్ ఏవిదమైన ఆజ్ఞలు మానవులకు & జిన్నులకు అజ్ఞాపించారొ అదిమాత్రమే ఇస్లాం - దానిని పాటించిన…

ఆ ఇద్దరు ఖైదీలలో విడుదల అయిన వ్యక్తికి చాలా కాలం తరువాత (యూసుఫ్ సంగతి) జ్ఞాపకం వచ్చింది. "దీని భావం నేను వివరిస్తాను. బయటికెళ్ళేందుకు నాకు అనుమతి ఇవ్వండి" అని కోరాడతను. "సత్యవంతుడవైన ఓ యూసుఫ్! ఈ కలకు భావం ఏమిటో కాస్త మాకు చెప్పండి –  {ఖురాన్ లోని 12  వ సూరా యూసుఫ్ లోని 45,46 వ వాక్యం} (Social network id: rammohanreddy777@gmail.com), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, (Quran - surah YUSUF-(joseph) 12: 45,46).,

ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా బాధకు గురిచేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చెయ్యగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయన అమితంగా {ఖురాన్ లోని 10 వ సూరా యూనుస్ లోని 107 వ వాక్యం} (Social network id: rammohanreddy777@gmail.com), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, surah Yunus., (Quran 10: 107).,

దానికి జకరియ్యా ఇలా విన్నవించుకున్నాడు : ''ప్రభూ! నేనేమో పండు ముసలివాణ్ణి. నా భార్య ఏమో గొడ్రాలు. అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు?'' దానికి, ''అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరినది చేస్తాడు'' అని (దైవదూత) సమాధానం ఇచ్చాడు. (ఖురాన్ లోని 3 వ సూరా ఆలి ఇమ్రాన్ లోని 40 వ వాక్యం)

మేము మూసా (అలైహిస్సలాం)కు ముఫ్ఫై రాత్రుల వాగ్దానం చేశాము. అదనంగా మరో పది రాత్రులతో వాటిని సంపూర్ణం చేశాము. ఆ విధంగా ప్రభువు నిర్థారించిన పూర్తి గడువు నలభై రాత్రులు అయింది. అప్పుడు మూసా (అలైహిస్సలాం) తన సోదరుడైన హారూనునుద్దేశించి, “నేను వెళ్ళాక నా జాతి ప్రజలలో నీవు నాకు ప్రాతినిధ్యం వహించు. వీళ్ళను (ఖురాన్ లోని 7 వ సూరా- అల్ ఆరాఫ్ లోని 142 వ వాక్యం) (Social network id: rammohanreddy777@gmail.com), Tags: Muttaqeen Islamic center, telangana, Hyderabad, india., Quran, Islam, telugu

స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్ (సింహాసనం) పై ఆసీనుడయ్యాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే - ప్రతి ఒక్కటీ నిర్థారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల  {ఖురాన్ లోని 13  వ సూరా అర్ రాద్ లోని 2 వ వాక్యం} (Social network id: rammohanreddy777@gmail.com), Tags: Muttaqeen Islamic Center, Telangana, Andhra Pradesh, Hyderabad, india., Quran, Islam, telugu Quran, (Quran - surah AR RAD (the thunder) 13: 2).,

అల్లాహ్ వారందరినీ సమీకరించే రోజు, “ఓ జిన్నాతు వర్గీయులారా! మీరు మనుషుల్లోని చాలామందిని మీవారుగా చేసుకున్నారు” అని అంటాడు. అప్పుడు వారితో సంబంధాలు పెట్టుకుని ఉన్న మనుషులు ఇలా అంటారు: “మా ప్రభూ! మేము ఒండొకరి ద్వారా లబ్ది పొందిన సంగతి నిజమే. ఎట్టకేలకు నీవు మా కోసం నిర్థారించిన గడువుకు మేము  (ఖురాన్ లోని 6 వ సూరా- అల్ అన్ ఆమ్ లోని 128, 129 వ వాక్యం) (Social network id: rammohanreddy777@gmail.com), Muttaqeen Islamic center, telangana, Hyderabad, india., Quran, Islam.

దైవమార్గంలో నిమగ్నులైన కారణంగా , (బ్రతుకు తెరువు కోసం) భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియనివారు, (ఆత్మాభిమానం వల్ల) వారెవరినీ అడగకపోవటం చూసి, వారిని అవసరాలు లేనివారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంటపడరు. (అటువంటి త్యాగధనుల సహాయార్థం) మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, నిశ్చయంగా దాని గురించి అల్లాహ్కు తెలుసు. (ఖుర్ఆన్ లోని 2 వ సూరా అల్ బఖర లోని 273 వ వాక్యం)

Pinterest
Search