Pinterest • The world’s catalog of ideas

Explore See More, More At, and more!

చిన్నారి అంజార్,తన తమ్ముడు ముఫీద్ తో కలిసి తనకెదురైన కష్టాలను అధిగమించిన తీరు, చూడడానికిరెండు కళ్ళూ చాలవేమో అన్నట్లుండే కాశ్మీర్ రసరమ్యప్రకృతి దృశ్యాలు,కనుచూపుమేర పరవశం కలిగించే రంగులు,సందర్భానుసారంగా అమరిన వీనుల విందు చేసేజానపద పాటలు – ఇవన్నీ అనుభూతి చెందాలన్నా,అనుభవంలోకి తెచ్చుకోవాలన్నా అందరూ ఈ “తామాష్” ని చూచి తీరవలసిందే! - See more at: http://vihanga.com/?p=12265#sthash.eXJG6P7V.dpuf

She got tea ready and made her drink it. She readied hot water and made her bathe. Dedeepya felt relieved of pain after swallowing the tablet and bathing. Dedeepya remembered her mother-in-law Bhramarambika as she watched Yasodhara. - See more at: http://vihanga.org/?p=3203#sthash.zqqiKzY6.dpuf The Silent Melody-14 | Vihanga

ఏది పోగొట్టుకోవాలి…? Posted on 01/01/2015 by అంగులూరి అంజనీదేవి - See more at: http://vihanga.com/%20http:/vihanga.com/?p=13583#sthash.EkzllIw4.dpuf

బెంగుళూరు నాగరత్నమ్మ | విహంగ ఆడవారినిదేవాలయాలకిఅంకితంచేయడమనేఆచారంప్రాచీనమైనది. గ్రీకు, రోమన్‌, ఈజిప్టుమొదలైనప్రాచీననాగరికతల్లోకూడాఈఆచారంవుండేది. భారతదేశంలో-మరీముఖ్యంగాదక్షిణాదినకూడాచాలాకాలంనుంచీఈపద్ధతిఆచరణలోవుంది. - See more at: http://vihanga.com/?p=12482#sthash.imp8dEuD.dpuf

తెలుగు భాష పలక మీద చెరిగిపోని సంతకం మహనీయుడు మన చేరా మరుపు రాని జ్ఞాపకం - ఎండ్లూరి సుధాకర్ - See more at: http://vihanga.com/?p=12550#sthash.V5vunj52.dpuf

గణపతి మూడు తరాల కథైనా , ముఖ్యంగా వున్నది గణపతి కథనే.గణపతి పూర్వీకులలో ఒక్కరు పందెం వేసి మూడు తవ్వల కందిపప్పు వండించుకొని , తానొక్కడే తిన్నాడు. అప్పటి నుంచి ఇతని వంశము వారి ఇంటి పేరు పప్పుబొట్లవారని వచ్చింది.గంగాధరుడు, సింగమ్మల కుమారుడు - See more at: http://vihanga.com/?p=12488#sthash.tkY664Vi.dpuf-మాలా కుమార్

Anasuya Kanneganti ఆతని తుంటరి తనానికి .. ఎదురు నిలిచే ఒంటరి ఒడ్డువే అవుతావ్.. పరిచిన తుండవుతావ్..వలిచిన పండవుతావ్.. - See more at: http://vihanga.com/?p=13515#sthash.wW21ievW.dpuf

koduri srirama murthy -శుష్క ఆదర్శవాదానికి కాక, జీవితానికీ జీవితపు విలువలకూ ప్రాధాన్యతను ఇచ్చిన విశిష్ఠ కథకుడు పాలగుమ్మి పద్మరాజు. - See more at: http://vihanga.com/?p=14220#sthash.U3sJjIB4.dpuf

తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి-Her poetry is a breathless indictment Her poetry is a flaw of angrish ( Anguisht Anger) Her poetry is a monologic conversation మొదటి మాట అనుకోడానిక్కారణం నిర్మలగారి వాక్యనిర్మాణం ఒంపులు తిరుగుతూ ఉంటుంది వాక్యప్రవాహం. It is like typing fast talking fast. ఇది ఆమె అభివ్యక్తి విశేషం. - See more at: http://vihanga.com/?p=12350#sthash.OHEG6Ku3.dpuf

రాంచీకి చెందిన ఆదివాసురాలైన (సంతాలీ తెగ) పిల్లని పనిలో పెట్టుకుని తిట్టి, కొట్టి, వేడి పెనంతో వాతలు పెట్టి, అర్థనగ్న పరిస్థితిలో ఉంచి యూరిన్ తాగమని బలవంత పెట్టి, ఆఖరికి ఒక ఎన్జీవో సహాయంతో జైల్లో పెట్టబడిన యజమానురాలి వార్త రాజధానిలో గుప్పుమని వ్యాపించింది. - See more at: http://vihanga.com/?p=13174#sthash.lXVkh1Mr.dpuf-కృష్ణ వేణి