More ideas from Thirupalu
నీ  జీవితం నా భర్త మూలంగా నాశనం కావడం నాకు ఇష్టం లేదు. నీకు ముందు అనేక మందితో  నా భర్త ఇలాగే ప్రవర్తించాడు. ఇప్పుడు నీ పట్ల ఆకర్షితుడై, నీ  వెంట పడ్డాడు. ఎంతైనా నేను ఆయన భార్యను. ఆయన మంచి కోరేదాన్ని. భారత నారిగా  నా భర్త కోరికలు తీర్చడం నా ధర్మం. అలా  భావిచండం నాకు మొదటి నుంచి అలవాటయ్యింది.  నీ  వల్ల ఆయన సుఖం పొందుతున్నప్పుడు, అది ఆయనకు అందుబాటులోకి తేవడం నాకు ఇష్టం. - See more at: http://vihanga.com/?p=10706#sthash.R9ofcOTR.dpuf- టి.వి.యస్ .రామానుజరావు